New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YS-Sharmila-3-jpg.webp)
తాజా కథనాలు
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సొంతగూటికి చేరారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను కృపారాణి ఈ రోజు కలిశారు. షర్మిల సమక్షంలో కృపారాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల వైసీపీకి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే.