author image

Nikhil

MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

Rakesh Reddy : మేఘా కృష్ణారెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్య కాంప్రమైజ్ చేశాడని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మేఘా కంపెనీకి ఒక శాపంలా మారిందన్నారు.

Advertisment
తాజా కథనాలు