బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే చాలు మాస్ ఆడియన్స్ కు పండగే. వీరి నుంచి వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. Short News | Latest News In Telugu | సినిమా

Nikhil
42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీకి వెళ్లేందుకు ఆమ్రపాలితో పాటు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న మరో ఐదుగురు IAS అధికారులు ఆసక్తి చూపడం లేదు. DOPT ఆదేశాలపై కోర్టుకు కూడా వెళ్లారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు
కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. short News | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి జరిగింది. అంబర్ పేటలో మద్యంతాగిన ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పూజారి అడ్డుకున్నాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
వంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు, ఝార్ఖండ్ ఎన్నికలను రెండు దశల్లో అక్టోబర్ 18, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. Short News | Latest News In Telugu | నల్గొండ | వరంగల్ | తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు మంత్రి సురేఖ కలిశారు. వివాదాలకు పోవొద్దని సురేఖకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వరంగల్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు