author image

Nedunuri Srinivas

Gaddar Jayanthi : నా మాటే శాసనం .. గద్దర్ జయంతి వేడుకల్లో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ByNedunuri Srinivas

Gaddar Awards: ఇకపై గద్దర్‌ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

TS High Court: ఉచిత బస్సు ప్రయాణం రద్దు..? హైకోర్టు సంచలన తీర్పు !
ByNedunuri Srinivas

Free Bus Scheme: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో  ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.

Gaddar Jayanthi Celebrations: గద్దరన్న జీవితమే ఓ పోరాటం-జనసేన
ByNedunuri Srinivas

Gaddar Jayanti: గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

GADDAR JAYANTHI : అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌లు
ByNedunuri Srinivas

ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). తుది శ్వాశ వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాట(Song) తో  జనం గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌ల‌ను అధికారికంగా నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందని  ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు