Naren Kumar
రెండు దశాబ్ధాల బీఆర్‌ఎస్ చరిత్రలో కొన్ని స్థానాలు ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఆయా స్థానాల్లో ఒక్కసారి కూడా బీఆర్‌ఎస్(BRS) జెండా పాతలేదు. మరోవైపు కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ ఈసారి తొలిసారి గెలిచింది.
సింగరేణిలో ఎన్నికల సందడి మొదలైంది. బొగ్గుగనిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ తేదీని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల ప్రకియ కూడా చేపట్టారు.
తెలంగాణ ఎన్నికల ఫలితం పలువురు నేతలను సందిగ్ధంలో పడేసింది. వివిధ కారణాలతో పార్టీలను వీడి ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన వారి అంచనాలను ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయి. తదుపరి కార్యాచరణ, రాజకీయ ప్రణాళికలపై వారంతా ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఐదేళ్లు వేచిచూడడమా, లేదంటే తిరిగి వెళ్లడమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
ఉట్టి డిప్యూటీ సీఎం పోస్టిస్తే ఏం చేసుకుంటాం! దాంతో పాటు మంచి పోర్ట్‌ఫోలియో ఇవ్వండి.. ఇదీ తెలంగాణలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో స్థానం కోసం ఇప్పుడు సీనియర్లు పట్టుబడుతున్న అంశం.
తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri), సోయం బాపూరావు (Soyam Bapurao) ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ, అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-25-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-21-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-4-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-3-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-1-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-9-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-18-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-17-1-jpg.webp)