author image

Manogna alamuru

USA : కమలా హారిసే గెలుస్తారు‌‌ – నోస్ట్రాడమస్ అలెన్ లిచ్ట్‌మన్ జోస్యం
ByManogna alamuru

నవంబర్ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్కటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ (Kamala Harris) అయక్ష రేసులో ఉన్నారు. డెమోక్రటిక్ అధ్యక్ష పదవి రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో కమలా ముందుకు వచ్చారు.

Andhra Pradesh : విజయవాడలో ఇన్సూరెన్స్ కోసం వరద బాధితుల క్యూ
ByManogna alamuru

Insurance Company : విజయవాడలో వందల కార్లు, వేల బైకులు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండిపోయాయి. ఇప్పుడు వర్షాలు తగ్గి వరద నీరు వెనక్కు వెళ్ళిపోవడంతో అవి ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. బురదలోంచి బయటపడ్డ వాహనాలు నామరూపాల్లేకుండ పోయాయి.

Advertisment
తాజా కథనాలు