చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Bhoomi
ByBhoomi
కొత్త రేషన్ కార్డులను తాము కచ్చితంగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అభయ హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దికొరకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్లయ్ చేయనివాళ్లుంటే అధికారులే వాళ్ల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడాలని తెలిపారు. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
ByBhoomi
సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది.
ByBhoomi
ఏ ఫోన్ కైనా యాప్స్ అవసరం. ఎందుకంటే పలు ప్రయోజనాల కోసం అవసరం. కానీ కొన్నిసార్లు కొన్ని యాప్స్ మనకు చాలా ప్రమాదకరమని తాజా నివేదిక వెల్లడించింది.
ByBhoomi
ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది.కానీ దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం తెలియవు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఫ్రిజ్ ను వేర్వేరు ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. చలికాలంలో ఫ్రిజ్ ను 1.7 నుండి 3.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం మంచిది.ఇలా చేస్తే ఆహారం పాడవ్వదు. విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
ByBhoomi
మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే మెదడు చురుగ్గా ఉండటంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గిస్తుంది.
ByBhoomi
బ్యాంకు దోచుకునేందుకు వచ్చిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాడ్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. మెయిన్ గేట్ లో నుంచి లోపలికి రాగానే సైరన్ మోగింది.దీంతో స్థానికులు బయట నుంచి తాళం వేసి దొంగను పట్టుకున్నారు.
ByBhoomi
సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2015 నుంచి జనవరి 1వ తేదీ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. Singareni New CMD
ByBhoomi
ప్రజాపాలనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రేషన్ కార్డు దరఖాస్తులన్నీ ఫేక్ అని తేలింది.4రోజులు ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం ఈ ఫేస్ దరఖాస్తులను నింపుతున్నారు. వాటినే అధికారులు తీసుకుంటున్నారు. ఫేక్ రేషన్ కార్డు దరఖాస్తు గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
Advertisment
తాజా కథనాలు