author image

Bhoomi

ITR Filing:  రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్...డిసెంబర్ 31 వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!!
ByBhoomi

గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2023 వరకు రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. ITR Filing

South Korean: మీడియాతో మాట్లాడుతున్న దక్షిణ కొరియా ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి..వీడియో వైరల్..!!
ByBhoomi

దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గడియోక్ ద్వీపంలో కొత్త ఎయిర్ బేస్‌ను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. 2022 అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు.

Japan Earth Quake Updates:  జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!!
ByBhoomi

జపాన్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు తెలిసింది. Japan Earth Quake

Heart Attack Risk: ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం...ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!!
ByBhoomi

కాలుష్యంతో పాటు చలి తీవ్రత పెరగడంతో గుండెపోటు ముప్పు పెరిగింది. చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Food Tips: చలికాలంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే డేంజర్.. తప్పక తెలుసుకోండి!
ByBhoomi

ఈ బిజీలైఫ్ లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. తినే ఆహారం విషయంలో అవగాహన లేకపోవడం, నీటిని తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. కెఫీన్, ఫైబర్, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మందులు వాడటం వల్ల మలబద్ధకానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస, కాల్పులు...ముగ్గురు మృతి , ఐదుగురికి గాయాలు..!!
ByBhoomi

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా,ఐదుగురు గాయపడ్డారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Aditya L1 :  మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. ఈరోజున సూర్యుడికి దగ్గరగా వెళ్లనున్న ఆదిత్య L1 ..!!
ByBhoomi

ఇస్రో మరో చరిత్ర సృష్టించబోతోంది. ఆదిత్య ఎల్1 త్వరలో లాగ్రాంజ్ పాయింట్ కు చేరుకుంటుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ISRO PSLV - C58

Big Breaking : జపాన్‌లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ..!!
ByBhoomi

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడి వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు