తక్కువ పెట్టుబడితో మంచి లాభం వచ్చే బిజినెస్ (Business Ideas) ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? Business Ideas

Bhoomi
ByBhoomi
చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ న్యూ ఇయర్ సందర్భంగా 50 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది. గిండి పారిశ్రామికవాడలోని ఐడియాస్ 2ఐటీ అనే కంపెనీ యజమాని మురళి తమ దగ్గర దీర్ఘకాలంగా పనిచేస్తున్న 50మందికి వారికి నచ్చిన కార్లు గిఫ్టుగా ఇచ్చింది. గతేడాది కూడా ఉద్యోగులకు ఇలానే కార్లను అందజేశారు.
ByBhoomi
రామమందిర నిర్మాణ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి పొందింది.రామమందిర నిర్మాణం చేపట్టినప్పుడు ఆగస్టు 5,2020న ఎల్అండ్ టీ షేర్ ధర రూ. 943ఉండగా..జనవరి 4,2024న షేర్ ధఱ రూ. 3452వద్ద ట్రేడ్ అవుతోంది.
ByBhoomi
ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127కి.మీ ప్రయాణిస్తుంది.
ByBhoomi
యూపీ మాఫీయా గ్యాంగ్ స్టర్ వినోద్ ఉపాధ్యాయ్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఇతనిపై రూ. 1లక్ష రివార్డు కూడా ఉంది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో వినోద్ ఉపాధ్యాయ్, యూపీ ఎస్‌టిఎఫ్ మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో వినోద్ ఉపాధ్యాయ్ హతమైనట్లు పోలీసులు తెలిపారు.
ByBhoomi
ఏపీలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ అక్కడిక్కడే మరణించారు.
ByBhoomi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని చైనా మీడియా ప్రశంసల జల్లులు కురిపించింది. మోదీ హయాంలో భారత్ ఆర్ధిక, సామాజిక,విదేశీ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్‌లో రాసిన కథనంలో పేర్కొంది.
ByBhoomi
రానున్న మూడేళ్లలో పెద్ద వ్యాపారులు కూడా యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో దిలీప్ ఆస్బే వెల్లడించారు. చిన్న వ్యాపారుల జోలికి వెళ్లకుండా పెద్ద వ్యాపారుల నుంచే ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు