ఈ తీవ్రమైన వ్యాధులకు జీలకర్ర అమృతం వంటిది

జీలకర్రలో ఉండే పోషకాలు  రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

జింక్, ఐరన్,కాల్షియం, ఫాస్పరస్ శరీరంలో యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేస్తాయి.

ఖాళీ కడుపుతో జీలకర్రనీళ్లు తాగుతే యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంటుంది. 

జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి.

బరువు తగ్గాలంటే ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగడం మంచిది. 

నిత్యం జీలకర్ర నీరు తాగుతే చర్మం మెరుస్తుంది. 

జీలకర్ర మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

జీలకర్ర నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.