నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏయే కేడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈనెల 8వ తేదీగా ఇవ్వాలని HODలను ఆదేశించింది.

Bhoomi
ByBhoomi
బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ రైలుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిని దాడిగా అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు.
ByBhoomi
దేశంలోని ఆర్థిక నగరమైన ముంబైలోని కొలాబా వర్లీ , ఇతర ప్రదేశాలలో ఉన్న ప్రధాన మ్యూజియంలకు శుక్రవారం పేలుడు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మ్యూజియంలను పరిశీలించారు. అయితే పేలుడు పదార్థాల జాడ మాత్రం లభించలేదు.
ByBhoomi
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు ఇస్రో కొన్ని అడుగులు దూరంలో ఉంది. ఆదిత్య-ఎల్1 నేడు గమ్యాన్ని చేరుకోనుంది.ఆదిత్య-ఎల్1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన మొదటి భారతీయ అబ్జర్వేటరీ. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ57) ఆదిత్యతో బయలుదేరింది.
ByBhoomi
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ByBhoomi
అయోధ్యాపురిలో కొలువుదీరనున్న రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తున్నారా? అయితే మీకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల లడ్డూలను పంపనున్నట్లు ఈవో తెలిపారు.
ByBhoomi
తూర్పు కరేబియన్‌లోని ఓ ద్వీపానికి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికన్ నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు మరణించారు. సెయింట్ లూసియాకు వెళుతుండగా బెక్వియా సమీపంలోని పెటిట్ నెవిస్ ద్వీపానికి పశ్చిమాన గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఆలివర్ కుమార్తెలను 10 ఏళ్ల మదితా క్లెప్సర్, 12 ఏళ్ల అన్నీక్ క్లెప్సర్‌గా గుర్తించారు.
ByBhoomi
ఆందోళన లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న తల్లులు.. తమ పుట్టబోయే పిల్లలకు ఒత్తిడిని బదిలీ చేస్తారని, అది వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది.ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలు.. తక్కువ బరువుతో ఉన్న శిశువులను జన్మనిస్తారు.ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం పేర్కొంది.
ByBhoomi
ఉదయం నిద్రలేవగానే ఈ-మెయిల్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చూసే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రాత్రంతా రిలాక్స్‌గా ఉన్న మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది.మెదడు చాలా డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే ఫోన్ చూడటం వల్ల మన ఉదయపు దినచర్యను కోల్పోతాము.
Advertisment
తాజా కథనాలు