author image

Bhoomi

CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిందే..ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు..!!
ByBhoomi

ఎంసీహెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 12స్థానాలకు తగ్గకుండా గెలుచుకునే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

Ranveer Singh: ఇప్పుడేమైంది బ్రో...ఎరక్కపోయి..ఇరుక్కున్న రణవీర్ సింగ్..!!
ByBhoomi

మాల్దీవుల వివాదంలో అడ్డంగా బుక్కయ్యారు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్. లక్షద్వీప్ ను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేసేందుకు ముందుకు వవచ్చి...ఓ పొరపాటు చేశాడు. లక్షద్వీప్ ఫొటోకు బదులు మాల్దీవుల ఫొటోను షేర్ చేశాడు. ఆ రెండు ప్రాంతాల మధ్య తేడా కూడా తెలియదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

PM Modi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ...!!
ByBhoomi

బంగ్లాదేశ్ ప్రధానిగా నాలుగోసారి ఎన్నికైన షేక్ హసీనాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మకంగా వరుసగా నాలుగోసారి విజయం సాధించినందుకు ఆమెను అభినందించినట్లు మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ఎన్నికలను విజయవంతం చేసినందుకు ప్రజలను కూడా అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.

OU: అర్థరాత్రి ఓయూ లేడిస్ హాస్టల్లో  చప్పుళ్లు...తమకు భద్రత లేదంటూ విద్యార్థినుల ఆందోళన..!!
ByBhoomi

ఓయూలో విద్యార్థినీలు తమకు రక్షణ లేదంటూ ఆందోళనబాట పడుతున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ క్యాంపస్ లోకి చొరబడి డోర్లు కొట్టారంటూ వాపోతున్నారు. హాస్టల్లో తమకు కనీస సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరున నిరసిస్తూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.

Health Tips : ఈ చిన్న తప్పే.. మిమ్మల్ని డయాబెటిస్  బాధితులుగా మార్చుతుందని మీకు తెలుసా?
ByBhoomi

మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది.ప్రాసెస్ ఫుడ్,ఫ్రై ఫుడ్స్, తియ్యటి పానీయాలు, ప్యాక్డ్ ఫుడ్స్ వీటిని నిత్యంలో డైట్లో చేర్చుకుంటే మధుమేహం బాధితులుగా మార్చుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

SmartPhone :రూ. 12వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ సగం ధరకే లభిస్తోంది ..తక్కువ డబ్బు, ఎక్కువ ఫీచర్లు..!!
ByBhoomi

పోకో సి55 (POCO C55) స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ నుండి 45శాతం తగ్గింపుతో రూ.6,499 వద్ద అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా 10శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పై 1 సంవత్సరం వారంటీకూడా ఉంది. ఇప్పుడు బుక్ చేస్తే జనవరి 11 నాటికి డెలివరీ అవుతుంది.

Bike Offer : సంక్రాంతికి బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ బైక్స్ పై కిర్రాక్ ఆఫర్..రూ. 60వేలపైనే..!!
ByBhoomi

కొత్త బైక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ . అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కవాసకి వాల్కన్ ఎస్ మోడల్ పై పై రూ. 60వేల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్ నేపథ్యంలో వాల్క్ ఎస్ బైక్ పై ఇప్పుడు. 7.1లక్షలకు తగ్గింది. ఈ ఆఫర్ 31 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

PM Modi : ప్రధాని మోదీలాగా...లక్షద్వీప్ లో సంతోషంగా గడపాలంటే...ఈ బడ్జెట్ చాలు...!!
ByBhoomi

ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ ఫొటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మీరు కూడా లక్షద్వీప్ అందాలను ఆస్వాదించాలంటే.. కొచ్చి నుంచి ఓడలో రూ. 2200-రూ. 5,000, ఫ్లైట్ అయితే రూ. 5500 నుంచి ఛార్జీ ఉంటుంది. రూ. 25000-రూ. 50,000 బడ్జెట్ తో లక్ష ద్వీప్ వెళ్లి రావొచ్చు.

Jobs: నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!!
ByBhoomi

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో 150 ఖాళీల భర్తీకి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.

AP News: పెను విషాదం నింపిన వాటర్ హీటర్.. తల్లితో పాటు ఇద్దరు పిల్లలకు షాక్.. అసలేమైందంటే?
ByBhoomi

ఏపీలో విషాదం నెలకొంది. బాత్రూమ్ లో విద్యుత్ హీటర్ తాకడంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లకు షాక్ తగిలింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా...తల్లీ, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన తాడిపత్రి అంబేద్కర్ నగర్ లో జరిగింది.

Advertisment
తాజా కథనాలు