ఆరు గ్యారెంటీల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించింది. https://prajapalana.telangana.gov.in/Applicationstatus

Bhoomi
ByBhoomi
మీరు హైరేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తే... ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. అదే Ather 450 Apex. సింగిల్ ఛార్జ్ తో 157కి.మీ వెళ్తుందని. చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది. ధర రూ. 1.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ByBhoomi
అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. 3,500పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. ఫిబ్రవరి 6చివరి తేదీ.
ByBhoomi
రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ జైపూర్ అప్రెంటిస్ షిప్ పోస్టుల కోసం 1646 ఖాళీలకు నోటిఫికేసన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులకు జనవరి 10 నుంచి ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/ లో, ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 చివరి తేదీ. 50శాతం మార్కులతో పదోతరగతి పాసై ఉండాలి.
ByBhoomi
కెనడా, అమెరికాలతో సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని వివరిస్తూ, కెనడా భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద, కార్యకలాపాలను సమర్థిస్తుందని, అయితే అమెరికా అలా చేయదని అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ByBhoomi
ఫ్రాంక్లిన్ ఈవీ పవర్ ప్లేస్ కేవలం 95వేల నుంచి లక్షా 10వేల మధ్యలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. డిస్క్ బ్రేక్, లాంగ్ లెగ్ రూమ్ ఫీచర్లు ప్రత్యేకం. సంక్రాంతికి కొత్తగా ఈవీ కొనాలనుకునేవారికి ఈ స్కూటర్ మంచి ఎంపిక.
ByBhoomi
జనవరి 15 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. ఈసేల్ లో ఆపిల్ ఐఫోన్ 13, వన్ ప్లస్ 11 వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 59,900కు విక్రయిస్తున్న ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఉండనుంది. వన్ ప్లస్ 11పై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 10శాతం డిస్కౌంట్ ఉంటుంది.
ByBhoomi
పాకిస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతదేహాలు లభ్యం కావడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. ఇంటి తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
ByBhoomi
మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీర్పును వెలువరిస్తూ..షిండే వర్గాన్ని సమర్థించారు.స్పీకర్ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమంటూ ఆరోపించారు. స్పీకర్ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు.
ByBhoomi
తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన రిలీజ్ అయ్యింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈనెల 12న ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 65 కంపెనీల్లో 5 వేలకుపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
Advertisment
తాజా కథనాలు