కిసాన్ వికాస్ పత్ర స్కీంలో రూ. 1000 ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 7.5శాతం వడ్డీ రేటుతో మీ పెట్టుబడిని కేవలం 115 నెలల్లోనే రెండింతలు చేస్తుంది. సిప్ తో పెట్టుబడులపై మార్కెట్ లింక్డ్ గ్రోత్ పొందవచ్చు. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.1,00,000 పెట్టుబడి 6ఏళ్లలో రూ.1,97,382 లేదా 7ఏళ్లలో రూ.2,21,068కి పెరుగుతుంది.

Bhoomi
ByBhoomi
పెద్ద పెద్ద మాల్స్ లో పార్క్ చేసిన మీకు కారు ఎక్కడుందో గుర్తించలేకపోతున్నారా? గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీ కారు లేదా బైక్ ను ఈజీగా కనిపెట్టవచ్చు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవండి.
ByBhoomi
రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది.
ByBhoomi
మీరు ఎలాంటి వారో మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏ గ్రూప్ బ్లడ్ ఉన్న వ్యక్తులు సమయపాలన పాటిస్తారు. బీ గ్రూప్ వ్యక్తులు స్నేహపూర్వకంగా..కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ఏబీ గ్రూప్ వ్యక్తులు ప్రశాంతంగా ఉంటే...ఓ బ్లడ్ గ్రూప్ వారు అత్యంత నమ్మకంగా ఉంటారని అధ్యయనంలో తెలిపింది.
ByBhoomi
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగుల దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొగించినట్లు వెల్లడించింది.గ్రూప్ 2 దరఖాస్తుల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ ప్రకటన చేసింది.
ByBhoomi
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందే జైశ్రీరాం నినాదం ఏడు సముద్రాలను దాటింది. అమెరికాలోనూ జైశ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నాయి. హ్యుస్టన్ నగరంలో వందలాది మంది జైశ్రీరామ్ నినాదాలతో భారీ ర్యాలీ చేపట్టారు. 216 కార్లతో ర్యాలీ నిర్వహిస్తూ...వీధి వీధినా జైశ్రీరామ్ అంటూ నినాదలతో హోరెత్తించారు.
ByBhoomi
కొరియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆ దేశం మహిళల ముఖం నిజంగా గాజులా మెరుస్తుంది. ముఖంపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. గ్లా బ్యూటీగా పిలువబడే కొరియన్ అమ్మాయి అందం యొక్క నిజమైన రహస్యం పింక్ కలబంద.
ByBhoomi
కేవలం రూ. 250 నుంచి రూ. 300తో మీరు లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్తే మంగళూరు పోర్టు నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కేరళ మీదుగా వెళ్లే వారు కొచ్చి నుంచి ఓడలో లక్షద్వీప్ వెళ్లడం మరింత సులభం.
ByBhoomi
అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం డ్రోన్స్ సాయం తీసుకున్నారు పోలీసులు. ఓ మహిళపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో మొక్కజొన్న చేనులో దాక్కున్నాడు. 15ఎకరాలు 6 అడుగుల ఎత్తులో ఉన్న చేనులో దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు సవాల్ గా మారింది. రెండు డ్రోన్ల సాయంతో..ఎట్టకేలకు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhoomi
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. ఫర్టిలైజర్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూరియ కొరత ప్రచారం పూర్తి అబద్ధమని వెల్లడించింది. రైతులకు కావాల్సిన 4.67 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయని వెల్లడించింది. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు