తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 నుంచి 45ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ స్త్రీ, పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. జనవరి 17 నుంచి 30రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు.

Bhoomi
ByBhoomi
రిలయన్స్ భారతదేశం అంతటా యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. Reliance Get 2024
ByBhoomi
ఒప్పో భారత్ లో రెనో సీరిస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రెనో 11, రెనో11 ప్రో మోడల్ ను లాంచ్ చేసింది.రెనో 11 ప్రో ధర రూ. 39,999కాగా, రెనో 11 ధర రూ. 31,999గా నిర్ణయించింది కంపెనీ. వేవ్ గ్రీన్, రాక్ గ్రే రంగుల్లో లభించనుంది. జనవరి 25 నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి.
ByBhoomi
మారుతున్న వాతావరణం వల్ల చాలా మంది జలుబు,దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే మీ శరీరం రోగాలను దూరం చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుంది.బ్లడ్ షుగర్ లెవెల్, జలుబు, దగ్గు, ఎసిడిటీ, చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ByBhoomi
సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. కానీ శరీరం యొక్క పోషకాలను తీసుకోవడం సమతుల్యం చేసే వివిధ పోషకాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలు ఉన్నాయి. బాదం, చామంతీ టీ, చెర్రీజ్యూస్ ఇవి తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి.
ByBhoomi
రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోయేవారు లేదా నోటి ద్వారా శ్వాస తీసుకునేవారు చాలా సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, గాలి ఫిల్టర్ చేయకుండా నేరుగా లోపలికి వెళుతుంది. ఫలితంగా నోటికి హాని కలిగించడమే కాకుండా, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహానికి దారి తీస్తుంది.
ByBhoomi
సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టారు పోలీసులు. 365 రహదారి ద్వారా ఆంధ్రాప్రాంతానికి వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
ByBhoomi
జియో కస్టమర్లకు బంపర్ న్యూస్. ప్రస్తుతం అందిస్తున్న రెండు ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై అదనపు డేటా అందిస్తున్న రిలయన్స్ జియో ప్రకటించింది. రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జీతో 28 రోజులు వ్యాలిడిటి,అన్ లిమిటెడ్ కాల్స్, రూ. 219 రీచార్జీతో 14రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను అందిస్తుంది.
ByBhoomi
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫ్లిక్లి ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్‌కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు.
lakshadweep : హౌస్ ఫుల్... 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!!
ByBhoomi
లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో కేవలం ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. లక్షద్వీప్ లో రిసార్ట్ లు కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అవి కూడా హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. మీరు లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సి ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు