చలికాలంలో ఆరేంజ్ జ్యూస్ తాగుతే గుండెకు మంచిదా?
విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
చలికాలంలో ఇమ్యూనిటి తక్కువగా ఉంటుంది. ఈకాలంలో ఆరేంజ్ జ్యూస్ తాగడం మంచిది.
చలికాలంలో గుండె జబ్బులకు ఆరేంజ్ జ్యూస్ చెక్ పెడుతుంది.
చలికాలంలోనూ డీహైడ్రైషన్ ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరేంజ్ జ్యూస్ తాగాలి .
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.
నారింజ జ్యూస్ కళ్లకు మంచిది.
ఉదయం లేదా మధ్యాహ్నం ఈ జ్యూస్ తాగాలి.