author image

Bhoomi

Pariksha Pe Charcha 2024: మోదీ పరీక్షా పే చర్చ..ఈవెంట్ కు అనూహ్య స్పందన..కోటికిపైగా రిజిస్ట్రేషన్లు..!!
ByBhoomi

ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న పరీక్ష పే చర్చ ఈవెంట్ కు భారీగా రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. ఈ ఏడాది నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జనవరి 12 రాత్రి 7గంటల వరకు దేశవ్యాప్తంగా 1.95లక్షల మందికిపైగా రిజిస్ట్రషన్లు అయ్యాయి.

Poonch Terrorist Attack : ఆర్మీ వాహనాలపై ముష్కరుల కాల్పులు..తిప్పి కొట్టిన జవాన్లు..!!
ByBhoomi

జమ్మూకశ్మీర్ లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. పూంఛ్ జిల్లాలో సైనిక వాహనాలపై దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన జవాన్లు దాడుల్ని తిప్పికొట్టారు. పరస్పర కాల్పుల్లో ఎంతమందికి గాయాలు అయ్యాయన్న విషయం తెలియరాలేదు.

Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్  క్లిక్ చేశారో అంతే సంగతులు..!!
ByBhoomi

అయోధ్య భవ్య రామమందిరం నిర్మాణం పూర్తి అయ్యింది. ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయితే అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.

Ayodhya Ram Mandir: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!!
ByBhoomi

అయోధ్య రాముడి మహాప్రసాదం నేరుగా మీ ఇంటికే వస్తుంది. ఖాదీ ఆర్గానిక్స్.కామ్ వెబ్ సైట్ ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది. Ayodhya Ram Mandir Prasad

Sankranti 2024: సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు ఇలా చేస్తే ఆ టేస్ట్ అదుర్స్..!!
ByBhoomi

సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సమయంలో చేసే రకరకాల పిండి వంటకాలు భలే రుచిగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది రకాల పిండివంటకాలను తయారు చేస్తారు. వాటిలో కొన్నింటి తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

PM Modi: అటల్ సేతును ప్రారంభించిన పీఎం మోదీ..వంతెన అందాలు చూస్తే ఫిదావ్వాల్సిందే..!!
ByBhoomi

దేశంలోనే అతి పొడవైన వంతెన అటల్ సేతును ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన 21 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది.ఈ వంతెన ఎక్కువ భాగం సముద్రం మీద నిర్మించారు. ఈ బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని పిలుస్తున్నారు. 21.8కి.మీ మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. రూ. 17,840కోట్లు ఖర్చు చేశారు.

Sankranti 2024 : సంక్రాంతి పండుగ ఎప్పుడు 14న లేక 15న? ఏ సమయంలో జరుపుకోవాలి? పండితులు చెబుతున్నది ఇదే..!!
ByBhoomi

జనవరి 15వ తేదీ సోమవారం తెల్లవారుజామున 2.54నిముషాలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. Sankranti festival 2024

Srisailam : శ్రీశైలం వెళ్లే ప్లాన్ లో ఉన్నారా?మీకు శుభావార్త..ఏంటంటే..?
ByBhoomi

సంక్రాంతి బ్రహోత్సవాల సందర్భంగా రుద్రహోమం, స్వామి అమ్మవార్ల కళ్యాణం, చండీహోం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం రద్దు. Srisailam

Advertisment
తాజా కథనాలు