ఈ వ్యాధులకు జీలకర్ర నీరు అమృతం వంటిది
జీలకర్ర ఆహారం రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇందులో ఉండే పోషకాలు, యూరిక్ యాసిడ్ ను అదుపులో ఉంచుతాయి.
జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో మంటను తగ్గిస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు జీలకర్ర నీరుతాగుతే మంచి ఫలితంఉంటుంది.
నిత్యం జీలకర్ర నీరు తాగుతే చర్మం మెరుస్తుంది.
జీలకర్ర జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
జీలకర్ర నీరు రోజు తాగుతే శరీరంలో డిటాక్సిఫై అవుతుంది.