ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది.

Bhoomi
ByBhoomi
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతే ఆరోగ్యానికి మంచిదని చాలా భావిస్తుంటారు. వేడినీరు తాగడం వల్ల గొంతునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. వేడినీరు అధికంగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ తోపాటు పోషకాలు నశిస్తాయి. దంతాల మీద ప్రభావం, జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది.
ByBhoomi
ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు.
ByBhoomi
జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అన్ని కోర్టులకు న్యాయపరమైన సెలవు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
ByBhoomi
చైనాలో జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత, దాదాపు ఏడు లక్షల మరణాలు నమోదయ్యాయి. 2023లో చైనాలో 11.11 మిలియన్ల మంది చనిపోయారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 6,90,000 పెరిగిందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. మరణాల సంఖ్య ఆకస్మికంగా పెరగడానికి కోవిడ్-19 ఒక కారణం కావచ్చని వెల్లడించింది.
ByBhoomi
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ ఐసీ మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా మొదటిస్థానంలో నిలిచింది. మార్కెట్ క్యాప్ పరంగా ఎల్‌ఐసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)ని వెనక్కి నెట్టింది. LIC ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన PUSUగా అవతరించింది .
ByBhoomi
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహా ఆహ్వాన పత్రికను అందించారు.
ByBhoomi
శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్ లైన్ లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాకు సంబంధించిన వివరాలను టీటీడీ బుధవారం ప్రకటించింది. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.
ByBhoomi
జనవరి 22 తర్వాత తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రాతిష్ట కార్యక్రమం తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామ్ లల్లాను చూసేందుకు కేజ్రీవాల్ వెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
Advertisment
తాజా కథనాలు