శీతాకాలంలో ఉదయం లేదా సాయంత్రం నడక ఏది మంచిది
రోజూ వాకింగ్ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు దూరం అవుతాయి.
ఫిట్ గా ఉండాలంటే రోజూ 10వేల అడుగులు నడవాలి.
మీ సౌలభ్యం ప్రకారం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా నడవచ్చు
ఉదయం నడక మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవనశైలిని మెరుగుపరుస్తుంది.
మార్నింగ్ వాక్ జీవక్రియను పెంచుతుంది. సూర్యకాంతి నుంచి విటమిన్ డి అందిస్తుంది.
బరువు తగ్గడం, బద్దకాన్ని తగ్గిస్తుంది.
షుగర్ పేషంట్లు సాయంత్రం నడవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఆహారాన్ని జీర్ణం చేయడంలో సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.