అయోధ్య రామమందిరంలో రాంలల్లా విగ్రహప్రాణప్రతిష్టకు సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. సరయు నది తీరంలో బుధవారం కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టించే చోట పూజలు చేశారు. గురువారం గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చుతారు. ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది.

Bhoomi
ByBhoomi
China Population: 2023లో చైనా జనాభా 20లక్షలు క్షీణించింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న తక్కువ జననాల సమస్యతోపాటు గతేడాది మరణాలు అధికం సంభవించాయి.
ByBhoomi
టాటా పంచ్ EV భారత్ లో లాంచ్ అయ్యింది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాటా పంచ్ ఈవీని రూ. 10.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించింది.Tata Punch EV
ByBhoomi
ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఎల్ అండ్ టీ ఆర్డర్ ను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు 508కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది.
ByBhoomi
ఎఫ్‌ఐహెచ్ మహిళల ఒలింపిక్ క్వాలిఫయర్ సెమీఫైనల్‌లో ఇటాలియన్ జట్టును ఓడించి భారత మహిళల హాకీ జట్టు తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 5-1తో ఇటలీపై విజయం సాధించింది.
ByBhoomi
రాత్రి భోజనం చేసిన తర్వాత..తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాము. చాలా మంది తినగానే పడుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నుంచి 15నిమిషాలు నడవడం మంచిది.
ByBhoomi
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై..పరువు నష్టం దావా కేసు నమోదు అయ్యింది. అతని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్,ఆయన భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు.ఇటీవల ధోని క్రికెట్ అకాడమీ పేరుతో తమ బిజినెస్ పార్టనర్స్ రూ. 15కోట్లు మోసం చేశారని కేసు వేసిన సంగతి తెలిసిందే.
ByBhoomi
ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది.
ByBhoomi
రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇప్పుడు రాముడు పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని పవార్ ఆరోపించారు.
ByBhoomi
రిపబ్లిక్ డే సందర్బంగా జియో అన్ లిమిటెడ్ యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,999కి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాన్ తో రీచార్జ్ చేసుకున్న సబ్ స్క్రైబర్లు ఏడాది పాటు ప్రతిరోజూ 2.5 జీబీ 4డేటా, అన్ లిమిటెడ్ 5డేటా పొందుతారు.
Advertisment
తాజా కథనాలు