ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతితోపాటు ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో వీరిని ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో 4751 పేజీల ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది.
Bhoomi
ByBhoomi
బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్య వెళ్తున్నారా? అయితే భవ్యరాముడిని దర్శించుకున్న తర్వాత యూపీలో ఉన్న చుకా బీచ్ కు వెళ్లండి. అచ్చం సముద్రపు బీచ్ లా ఉంటుంది. చుకా బీచ్ సూర్యస్తమయం అద్భుతంగా ఉంటుంది. అయోధ్య నుంచి 380కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ByBhoomi
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 8 చివరి తేదీ.
ByBhoomi
వ్యర్థమైన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం సరైన ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం చాలా ముఖ్యం. Financial Decisions
ByBhoomi
ఫిబ్రవరి నెలలో వివాహానికి 11రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనం మూడురోజులు, పవిత్రమైన దారానికి ఐదు రోజులు, కొత్త దుకాణం తెరిచేందుకు నాలుగు రోజులు శుభప్రదంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వివాహానికి అనుకూల సమయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
లోకసభ ఎన్నికలకు ముందు బీహార్ లోని అధికార మహాఘట్భంధన్ లో తలెత్తిన సంక్షోభం కీలకమలుపు తిరిగే ఛాన్స్ ఉంది. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకు జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ నిర్ణయించుకున్నారని..బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. శనివారం నాడు రాజీనామా చేసే అవకాశముందని తెలుస్తోంది.
ByBhoomi
మేము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు..తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతుందంటూ హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. నాడు కోదండరామ్ కాళ్లు మొక్కిన మీరు..నేడు ఆయన పై విమర్శలు చేసేందుకు సిగ్గుండాలి అంటూ ఫైర్ అయ్యారు.
ByBhoomi
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన పది నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును మారుతి సుజుకి ఫ్రాంక్స్ బ్రేక్ చేసింది.
ByBhoomi
ఏప్రిల్-మే 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రభుత్వం ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై ముందస్తు అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలను ఆశించవచ్చో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్. ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ లో భాగంగా ఈవీపై ఏకంగా రూ. 25వేల భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ జనవరి 31వరకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rabri-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Chuka-Beach-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jobs-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/money-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/marriage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/nitish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-22-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Maruthi-fronx-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ola-electric-scooter-price-jpg.webp)