author image

Bhoomi

ICC : ఐసీసీ కీలక నిర్ణయం..శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తివేత..!!
ByBhoomi

శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక క్రికెట్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ లో శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Recharge Plans: ఎయిర్ టెల్- జియో బంపర్ ప్లాన్స్...ఫ్యామిలీ మొత్తానికి డేటా, కాలింగ్..!!
ByBhoomi

ఈ ప్లాన్స్ లో గరిష్టంగా 200జిబి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. వినియోగదారులకు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 6నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ పొందుతారు.

TET: బీఈడీ, డీఈడీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్..!!
ByBhoomi

ఏపీలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్కర్ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టెట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022,2023లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో టెట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!
ByBhoomi

స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్ మెరిట్ లిస్టును కాసేపటి క్రితం ప్రకటటించారు. 7,094పోస్టుల్లో 6,956మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.

Health Tips: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా?
ByBhoomi

ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు మద్యం తాగడం మానేయాలని అనుకుంటున్నారా? ఒక్కసారి మద్యం తాగడం మానేస్తే వచ్చే సమస్య ఏమిటో తెలుసా?అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే చికాకు వస్తుంది.కస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, ఆకలి లేకపోవడం,ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

PM Modi : బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం..ఏ అవకాశాన్ని వదలబోమన్న ప్రధాని మోదీ..!!
ByBhoomi

బీహార్‌లో ఎన్డీయేతో కలిసి నితీశ్ కుమార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.బీహార్‌లో ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ మాత్రం తిరుగులేదని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Investments Tips: డబ్బును పొదుపు  చేయాలనుకుంటున్నారా? మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్స్ ఇవే..!!
ByBhoomi

మీకు రిస్క్ లేకుండా గ్యారెంటీ ఆదాయం కావాలంటే, ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మంచి వడ్డీ రేటు కూడా లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ వికాస్ పత్ర స్కీంలో చేరితే 6.9శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీరేట్లు తగ్గినా మీకు వచ్చే రిటర్న్స్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. చాలా మంది కిసాన్ వికాస్ పత్రను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.

Lunar Eclipse 2024: హోలీ నాడే చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు..!!
ByBhoomi

ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో ఏర్పడుతుంది.ఆ రోజు హోలీ పండుగ కూడా. కాబట్టి ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ చంద్రగ్రహణం తర్వాత ధనస్సు, మకరం, సింహం, మిథునం రాశుల వారు జీవితంలో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు.

Rs 10 Note: ఈ 10.రూపాయల నోటు మీ దగ్గర ఉందా? అయితే మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వడం ఖాయం..!!
ByBhoomi

మీదగ్గర 786 నెంబర్ ఉన్న రూ. 10నోటు ఉంటే మీరు లక్షాధికారి అవ్వడం ఖాయం. ఈ నోట్ ను అన్ లైన్లో విక్రయించడం ద్వారా మీరు 4లక్షల రూపాయలను సంపాదించుకోవచ్చు. మీ నోట్‌ని ఫోటో తీసి Quikr వెబ్‌సైట్‌లో యాడ్‌గా పోస్ట్ చేయాలి.

Advertisment
తాజా కథనాలు