author image

Bhoomi

Zomato Large Order Fleet : జొమాటోలో బిగ్ సర్వీస్..ఒకేసారి 50 మందికి సరిపడా ఫుడ్ డెలివరీ..!
ByBhoomi

ఆన్ లైన్ డెలివరీ ఫ్లాట్ ఫాం జొమాటో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. పెద్ద పెద్ద ఆర్డర్లకు స్పెషల్ ప్లీట్ ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ ఆర్డర్ ను డెలివరీ చేస్తుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయెల్ కొత్త సర్వీసు వివరాలను ఎక్స్ లో పోస్టు చేశారు.

SRH : హ్యాట్రిక్ కొట్టిన హైదరాబాద్.. బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన ట్రావిస్.!
ByBhoomi

SRH : ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 25 పరుగుల తేడాతో హైదరాబాద్ హ్యట్రిక్ విజయం అందుకుంది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 7 వికెట్ల నష్టంతో 262 పరుగులు చేసింది.

Breaking : వంతెన పై నుంచి పడిన బస్సు.. 5 మంది మృతి, 40 మందికి గాయాలు..!
ByBhoomi

Bus Accident : ఒడిశా లో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెన పై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్ర గాయాలయ్యాయి.

Tuesday Tips : మంగళవారం ఇలా చేయండి.. అదృష్ట దేవత మీ తలుపు తట్టడం ఖాయం.!
ByBhoomi

Hanuman : మంగళవారం ఈ పనులు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఏం చేయాలి.? మంగళవారం నాడు ఎలాంటి పనులు చేస్తే మీ లాభం, విజయం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

RCB vs SRH : దుమ్మురేపిన హైదరాబాద్..తన రికార్డు తానే బద్దలు..!
ByBhoomi

RCB vs SRH : ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం క్రియేట్ చేసింది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. తన రికార్డును తానే బద్దలుకొట్టి రికార్డు బ్రేక్ చేసింది. బెంగుళూరుపై 287 పరుగులు చేసింది హైదారాబాద్.

Danam Disqualification: అనర్హత వేటు పిటిషన్‌..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‎కు హైకోర్టు నోటీసులు.!
ByBhoomi

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన కోర్టు శాసనసభ వ్యవహారా కార్యదర్శి, స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎమ్మెల్యే దానంలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 25కు వాయిదా వేసింది.

CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!
ByBhoomi

రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ చేస్తామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామన్నారు.

Ambani's pre-wedding Bash : అంబానీ రేంజ్ అట్లుంటుంది మరి..ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగిందిగా..!
ByBhoomi

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రివెడ్డింగ్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ లోని జామ్ నగర్ ఈ ఈవెంట్ కు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 600లకుపైగా విమానాలతో నిండిపోయిన ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఐఏఎఫ్ రంగంలోకి దిగింది.

Advertisment
తాజా కథనాలు