CAA Notification: లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Bhoomi
ByBhoomi
Kashi Vishwanath: కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం మరొక్కటి లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు.
ByBhoomi
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు మరణించారు. ఆయన వయస్సు 58సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ByBhoomi
దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన ప్రేయసి కామిలా హారిస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు వారు ఒక్కటైన ఫొటోలను హారిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
ByBhoomi
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు. ఆదివారం బాపట్లజిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
ByBhoomi
వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఎముకలు బలహీనంగా మారుతాయి. వాటికి మరింత శక్తిని ఇవ్వాలంటే మటన్ బొక్కల సూప్ తాగాలి. మరి మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ లింక్ పై క్లిక్ చేయండి.
ByBhoomi
మీరు హోండా ఎలివేట్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే..మీకు గుడ్ న్యూస్. కంపెనీ ఎలివేట్ SUVపై మొదటిసారిగా రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది. ఈ మార్చిలో హోండా సిటీ, హోండా అమేజ్‌తో సహా దాని సెడాన్‌లపై క్రేజీ డిస్కౌంట్స్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
Govt Scheme : భార్యాభర్తలకు నెలకు రూ.10,000..కేంద్రం అందిస్తోన్న ఈ స్కీం గురించి..పూర్తి వివరాలివే.!
ByBhoomi
అటల్ పెన్షన్ యోజన..ఈ పథకాన్ని 2015లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్‌కతాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు పైబడిన వారికి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పింఛను అందజేస్తారు.భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరవచ్చు. దీని ప్రకారం భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ByBhoomi
రైతులకు పండగలాంటి వార్త. ఏం వార్త అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవల్సిందే. మళ్లీ అకౌంట్లోని డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amith-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kashi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/polishetty-rambabu.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/MILLAER-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-JAGAN-SABHA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/soup-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Honda-Elivate-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/money-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Atal-Pension-Yojana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pm-kisan-3-jpg.webp)