ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Bhoomi
మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో తర్వాత ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది.ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Delhi CM Arvind Kejriwal Arrested: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెర్చ్ వారెంట్ తో చేరుకున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కాగా కేజ్రీవాల్ టీం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మహిళలకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో దేశీయంగానూ ధరలు పైకి ఎగబాకాయి. పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ. 68,800పైనే పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ. 64వేల వరకు ఉంది.
ED Officers At CM Arvind Kejriwal House: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదారులు నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
Tamilnadu BJP 3rd List : తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.
Congress Malkajgiri MP Candidate: లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు షురూ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై ఫోకస్ పెట్టి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేస్తోంది
CM YS Jagan Key Meeting: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి.
Advertisment
తాజా కథనాలు