CM YS Jagan Key Meeting: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి.
Bhoomi
ByBhoomi
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు..తాను సీఎం అవుతారన్న వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేనే సీఎం అనడం ఊహాజనితం అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్బంగా పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.
ByBhoomi
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నాయకుడిని తిరిగి కేబినెట్ లో చేర్చుకోవడానికి ఆర్ఎన్ రవి నిరాకరించడంపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ByBhoomi
Shreyanka Patil - Virat Kohli : విరాట్ కోహ్లీ వల్లే తాను క్రికెట్ చూడటం మొదలుపెట్టానని పేర్కొంది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మహిళా జట్టు క్రికెటర్ శ్రేయాంక పాటిల్. ప్రస్తుతం ఎక్కడ చూసిన శ్రేయాంక పాటిల్ గురించే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే ముగిసిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఈ క్రికెటర్ సంచలన ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం.
ByBhoomi
Cheerleaders in IPL : మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ అనగానే స్టేడియంలో సిక్సులు, గాల్లో ఎగిరే వికెట్లు, కళ్లు చెదిరే క్యాచులే కాదు బౌండరీ లైన్ దగ్గర అందంగా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచే ఛీర్ లీడర్స్ కూడా కనిపిస్తారు. ఈ అందమైన భామల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లండి.
ByBhoomi
Manne Krishank : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ ను మాధాపూర్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిత్రపూరి సొసైటీ లో 3వేల కోట్ల కుంభకోణం వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టును షేర్ చేశారు మన్నే క్రిశాంక్.
ByBhoomi
Facebook - Instagram : ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఒకనెలలో వీటి సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి.
ByBhoomi
Sadhguru Jaggi : సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలోఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు. సద్గురు శాంతికోసం చెప్పిన కొటేషన్స్ చూద్దాం.
ByBhoomi
మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా హోలీ పండుగను జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూవుల ప్రధాన పండగల్లో ఒకటి. అన్ని పండగల వలే హోలీ పండగకు కూడా ఓ పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
కెప్టెన్లుగా రాణించడంలో ఒక్కొక్కరిది ఒక్కోశైలి. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు మాత్రమే ఐదేసీ సార్లు తమ జట్టును ఛాంపియన్ గా నిలిపారు. ఇప్పుడు అందరి ఫోకస్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కాకుండా ఆడుతున్న రోహిత్ శర్మపైనే ఉంది. వీరి నాయకత్వ లక్షణాలను పోల్చుతూ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/jagan-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Ponguleti-Srinivas-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/supreme-court-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Shreyanka-Patil-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/csk-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/3-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/SADGURU-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Why-celebrate-Holi.-What-is-the-significance-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ROHIT-jpg.webp)