Tamilnadu BJP 3rd List: తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.చెన్నై సెంట్రల్ నుంచి తమిళిసై (Tamilisai Soundararajan)..కోయంబత్తూరులో ‘అన్నామలై’ను బరిలోకి దింపింది.
పూర్తిగా చదవండి..BJP 3rd List: తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదల..చెన్నై సెంట్రల్ నుంచి తమిళిసై.!
తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.చెన్నై సెంట్రల్ నుంచి తమళిసై..కోయంబత్తూరులో 'అన్నామలై'ను బరిలోకి దింపింది.
Translate this News: