ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నం ఊరేగిస్తూ గాజా వరకు తీసుకెళ్లింది. ఈ ఫోటో ఇప్పుడు ఫోటో అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నగ్న ఫొటోకు అవార్డు ఇవ్వడం పైశాచిక ఆనందం అంటూ ఫైర్ అవుతున్నారు.

Bhoomi
iPhone 15 Pro: యాపిల్ కంపెనీ గతేడాది ఐఫోన్ 15 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మొత్తం నాలుగు వేరియంట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వీటిలో ఐఫోన్ 15 ప్రో మోడల్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్టు. ఎంత డిస్కౌంట్ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Raghu Rama Krishnam Raju: నరసాపురం పార్లమెంట్ టికెట్ ఎన్డీయే కూటమి తరపున సీటు నాదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.
Mahesh Babu : ఎండలు దంచికొడుతున్నాయి. మార్చినెల ముగియకముందే ఠారెత్తిస్తున్నాయి.హీరో మహేశ్ బాబు ఫ్యామిలీ మాత్రం మంచులో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎండల్లో వాళ్లకు మంచు ఎక్కడిది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Kadiyam Kavya : వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
చాలా మందికి ఆఫీసులో కూడా మొక్కలు పెట్టే అలవాటు ఉంటుంది. కొందరు తమ టేబుల్‌పై అందంగా కనిపించే మొక్కలను ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఆఫీసులో పెట్టకూడదని చెబుతారు. ఆ మొక్కలు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
మండుతున్న ఎండల వల్ల ఒంట్లో వేడి పెరగుతుంది. దీంతో ఎన్నో సమస్యల ప్రమాదాలను పెంచుతుంది. మరి ఈ సీజన్ లో శరీరం చల్లగా ఉండేందుకు ఎలాంటి ఫుడ్స్ తినాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Advertisment
తాజా కథనాలు