అత్యధికంగా టీ20 మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు వీరే.!

అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కీరన్ పొలార్డ్ మొదటిస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 660 టీ20 మ్యాచులు ఆడాడు. 

డ్వేన్ బ్రావో తన టీ20 కెరీర్ లో 573 మ్యాచులు ఆడాడు. 

షోయబ్ మాలిక్ టీ20 కెరీర్ లో ఇప్పటి వరకు 542 మ్యాచులు ఆడాడు. 

సునీల్ నారాయణ్ 500

ఆండ్రీ రస్సెల్ 484

డేవిడ్ మిల్లర్ 471

క్రిస్ గేల్ 463 మ్యాచులు