పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ముఖ్యగమనిక. 17వ విడత డబ్బులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ..మే ఆఖరి వారం లేదంటే జూన్ తొలివారంలో అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని సమాచారం.

Bhoomi
Mahalaxmi Scheme: టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌లు భారీగా తగ్గాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా..బస్ పాస్ సంఖ్య మాత్రం తగ్గింది.
బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మెదక్ లోకసభ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిద్ధిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
మా అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండోసారి నియామకం అయ్యారు మంచు విష్ణు. ఆదివారం కమిటీ సభ్యులంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా అసోసియేషన్ కు నూతన భవనం నిర్మించేంత వరకు అధ్యక్షుడిగా విష్ణునే కొనసాగిస్తున్నట్లు 26మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఇద్దరు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అగ్గిపెట్టే ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన మైనర్లు ఓ యువకుడిని కత్తితోపొడిచి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల గారు నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారని..వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికార మదం తలకు ఎక్కిందా..మతి ఉండే మాట్లాడుతున్నావా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉగాదికి పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయబద్దంగా వస్తోంది. చేసుకున్న వంటకాలన్నీ పండగ రోజు దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఈ కొత్త సంవత్సరంలో అన్ని సవ్యంగా జరగాలని కోరుకుంటారు.
MI vs DC IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలుపొందినట్లు స్క్రీన్ పై చూపించి.. తప్పులో కాలేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది ఉంటుంది. మీ ఇంట్లో కూడా పూజగది ఉంటే ఈ నియమాలు అనుసరిస్తున్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి.