గద్దర్ బిడ్డ వెన్నెలపై 110 శాతం గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని చెబుతున్నారు.

Bhoomi
ByBhoomi
దీపావళి రోజున వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. అయితే ఈ సంవత్సరం అమావాస్య దీపావళి రోజున ప్రారంభమవుతుంది. ఉదయ తిథి ప్రకారం దీపావళి అమావాస్య నవంబర్ 13 న వస్తుంది.
ByBhoomi
దీపావళిరోజు..టపాసుల మోత మోగలేదంటే పండుగ చేసుకున్నట్లే ఉండదు. అయితే ఈ టపాసుల శబ్దాలు, పొగ కారణంగా పర్యావరణం, మన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం వేలు ఖర్చు చేసి మోత మోగించే క్రాకర్స్ కారణంగా గాలిలో దుమ్ము, కాలుష్య కారకాల సాంద్రత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ByBhoomi
బరువు తగ్గించడంలో మెంతులు ఎంతో మేలు చేస్తాయి. చాలా సరళంగా మీరు బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండేందుకు మెంతులను ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకోండి.
ByBhoomi
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా...చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వదినానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. మరి ఈ దివ్వెల పండగవేళ మీ ఆత్మీయులకు, ప్రియమైనవారికి సింపుల్ గా కాకుండా "ఆర్టీవీ" అందిస్తున్న ప్రత్యేకమైన కోట్స్ తో ద్వారా గ్రీటింగ్ తెలియజేయండి.
ByBhoomi
ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి దీపావళి పండుగ నాడు స్వామిని ఆరాధించడం మంచిది. అభ్యంగన స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, కాలుష్య కారకాలు, టాక్సిన్స్, మృతకణాలు తొలగిపోతాయి
ByBhoomi
నిరుద్యోగులకు ఇస్రో శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో పలు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇస్రోలో ఖాళీగా ఉన్న లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.
ByBhoomi
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఇతరులతో పోల్చితే ఎక్కువగా సరసాలాడుతారు. వీరి మాటలకు ఎవరైనా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే. ఆ రాశుల్లో వృశ్చిక రాశి, మీనరాశి, మేషరాశి. ఈ రాశివారు ప్రతి ఒక్కరినీ మీ వైపుకు ఆకర్షించే అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
Advertisment
తాజా కథనాలు