దీపావళి ఈ  పని చేయండి..కనక వర్షం కురుస్తుంది.

దీపావళి రోజు లక్ష్మీదేవితోపాటు ఖజానను కూడా పూజించాలి.

లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనక వర్షం కురుస్తుంది.

దీపావళి రోజు బంగారం, వెండి, లాకర్ కు పూజలు చేయాలి. 

లక్ష్మీదేవిని పూజిస్తే సంపదకు ఎలాంటి లోటుండదు. 

లక్ష్మీదేవిని పూజించిన తర్వాత లాకర్ కు తిలకం పెట్టండి. 

దీపావళిరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన అనుగ్రహం పెరుగుతుంది. 

దీపావళి రోజు ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి.  

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తే..ఆమె అనుగ్రహం ఉంటుంది.