అయోధ్యను ఇలా చూస్తే.. జైశ్రీరామ్ అనాల్సిందే..!

 సరయూ నది 51 తీరాలలో 22 లక్షల 23వేల దీపాలు వెలిగించారు.

రామాలయంలో 50 వేల దీపాలు వెలిగించారు.

అయోధ్య నగరం మొత్తం 24లక్షలకు పైగా దీపాలు వెలగించారు. 

ఈ ఏడాది సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది.   

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సీఎం యోగికి సర్టిఫికెట్ ఇచ్చారు. 

ఈ దీపాలను వెలగించేందుకు 23వేల మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. 

అయోధ్య నగరమంతా దీపకాంతులతో మెరిసిపోయింది. 

ఎక్కడ చూసినా జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది.

అయోధ్య నగరమంతా జైశ్రీరామ్, జైశ్రీరామ్ అంటూ దీపాలు ప్రకాశించాయి.