గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏది?

గ్రీన్ టీ తాగుతే శరీరం డిటాక్సిఫై అవుతుంది. 

త్వరగా బరువు తగ్గాలంటే గ్రీన్ టీ తాగాలి.

చర్మం, జీవక్రియ, రోగనిరోధకశక్తిని పెంచుతుంది. 

కొంతమంది ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగుతారు.

ఖాళీ కడుపుతో తాగితే కడుపునొప్పి, యాసిడ్ రిఫ్లెక్స్ , గుండెల్లో మంట వస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ తర్వాత  రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిది.

బరువు తగ్గాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ కు 1 గంట ముందు తాగండి.

రోజుకు 3, 4 కప్పుల కంటే ఎక్కువగా తాగకూడదు.

తిన్న వెంటనే పడుకునే ముందు గ్రీన్ తాగకూడదు.