విరాట్ కోహ్లి ఏ నీరు తాగుతాడు..దాని స్పెషల్ ఏంటి?

విరాట్ కోహ్లి తాగేవి మామూలు నీళ్లు కావు. 

ఇంట్లో,మైదానంలోనూ ఆల్కలీన్ వాటర్ మాత్రమే తాగుతాడు

సహజ బైకార్బోనేట్ ఉన్న నీటిని ఆల్కలీన్ వాటర్ అంటారు. 

ఈ నీటి పీహెచ్ స్థాయి సాధారణ నీటి కంటే ఎక్కువ

మనం తాగే నీరు ఆర్వో నీటి పీహెచ్ 6.5-7.5

  ఆల్కలీన్ వాటర్ పీహెచ్ స్థాయి 8-10 మధ్య ఉంటుంది.

ఈ నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు,ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

అనుష్క శర్మ నుంచి కరణ్ జోహర్ వరకు ఈ నీటిని తాగుతారు.