author image

Bhoomi

Health Tips : విరాట్ కోహ్లీలాంటి ఎనర్జీ మీకు కావాలంటే..రోజూ ఈ పండు తినండి..!!
ByBhoomi

క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫిట్‌నెస్‌లో ఎంత ఫేమస్ అయ్యాడో ఫోర్లు, సిక్స్‌లకు కూడా అంతే ఫేమస్. విరామ సమయంలో విరాట్ కోహ్లి తరచుగా అరటిపండు తింటారట. అందుకే అంత ఫిట్ గా ఉంటారు. మీరు కూడా విరాట్ వంటి శక్తిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా రోజూ అరటిపండు తినండి.

PV Sindhu New Coach : పీవీ సింధుకు కొత్త కోచ్ ..ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి...!!
ByBhoomi

భారత స్టార్ అథ్లెట్ పీవీ కొత్త కోచ్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే తండ్రి, మొదటి బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ ప్రకాశ్ పదుకొణే నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీవీ సింధు స్వయంగా ప్రకటించింది.

UP Halal : యోగీ సర్కార్ సంచలన నిర్ణయం...యూపీలో హలాల్ ఉత్పత్తులు నిషేధం..తక్షణమే అమల్లోకి...!!
ByBhoomi

యూపీలో అధికారంలో ఉన్న యోగీ సర్కార్ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Amazon : వందలాది ఉద్యోగులు తొలగింపు..ఇప్పటికే 27వేల మంది ఔట్...కారణాలివే..!!
ByBhoomi

అమెజాన్ అలెక్సా విభాగంపై వేటు పడింది. వందలాది మంది ఉద్యోగుల తొలగింపు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే 27వేల మందిని తొలగించింది. వాణిజ్య ప్రధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఫోకస్ పెట్టినట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు.

Telangana Elections 2023: వాళ్లకు భయం పట్టుకుంది...అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపే..ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!
ByBhoomi

జాతీయ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడంతో..కేటీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయని..అవన్నీ సునామీగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.

Telangana Elections 2023: బీఆర్ఎస్‎కు తిరుగులేదు...నాకెవరు అడ్డులేరు..గెలుపు నాదే ఆర్టీవీతో బల్కాసుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..!!
ByBhoomi

ఎవరెన్ని కుట్రలు పన్నినా....బీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బల్కా సుమన్. తనకు చెన్నూరు నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉందని..భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Jobs: డిగ్రీ అర్హతతో... ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్‎మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
ByBhoomi

మీరు సర్కార్ నౌకరీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 74 ఖాళీలను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 1. ఆసక్తి గల అభ్యర్థులు www.nationalfertilizers.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Central Jobs 2023:నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 17,710 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
ByBhoomi

ESIC రిక్రూట్‌మెంట్ 2023 విడుదలకు సంబంధించి ESIC అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 18వేల ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. దరఖాస్తుల గడువు మరో 10 రోజుల్లో ముగుస్తుంది. పూర్తి వివరాలు esic.nic.in వెబ్ సైట్లో చెక్ చేసుకోండి.

International Men's Day 2023: పురుషులకూ ఓ రోజుంది...ఈ కోట్స్‌తో విష్ చేయండి..!!
ByBhoomi

నేడు పురుషుల దినోత్సవం. తాము కాలిపోతున్నా..వెలుగునిచ్చే సమిధలా, కంటిని కాపాడే కనుపాపలా పిల్లల బాగోగులు చూస్తారు. మరి మీకు ఇష్టమైన అన్న, తమ్ముడు, నాన్న, మామ, బాబాయ్ ఇలా వీరిలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరున్నా సరే..వారికి ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి.

Advertisment
తాజా కథనాలు