పెద్ద మొత్తంలో రుణాల జారీకి సంబంధించి నిబంధనలను అతిక్రమించినందుకు మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరఢా ఝుళిపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకులకు రూ. 10కోట్ల జరిమానా విధించింది.

Bhoomi
ByBhoomi
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ సరికొత్త ప్రకటన చేశారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం, గృహ లక్ష్మీ పథకాలతో దూసుకుపోతున్నది బీఆర్ఎస్. వడ్డీలేకుండానే హోంలోన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని వేల EVMలు వాడుతున్నారో తెలుస్తే షాక్ అవుతారు..!!
ByBhoomi
తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అటు ఎన్నికల సంఘం కూడా తమ పనికూడా పూర్తి చేసే పనిలో పడింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నిలక ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
ByBhoomi
మా స్ట్రాటజీ కేవలం డెవల్ మెంట్ మాత్రమే...అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ వంటి 420గాళ్లకు తనను ఓడించేంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ByBhoomi
ఎవ్వరేం చేసినా..ఏం మాట్లాడినా...ఎల్బీనగర్ లో వార్ వన్ సైడే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే సామా రంగారెడ్డి. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు చూసి ప్రజలకు విసుగెత్తిందాన్నారు. ఈసారి బీజేపీని అక్కున చేర్చుకునేందుకు ఎల్బీనగర్ ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. సుధీర్ రెడ్డి చేసిన అన్యాయాలే అతన్ని చిత్తుగా ఓడిస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ByBhoomi
ఏపీలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. పదోతరగతి ఫరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుముతో డిసెంబర్ 1నుంచి 4వరకు పెంచింది. తాజాఉత్తర్వులు ప్రకారం లేట్ ఫీజుతో రూ. 500తో డిసెంబర్ 10 నుంచి 14వరకు గడువును పెంచినట్లు పేర్కొంది.
ByBhoomi
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు భారీగా స్పందన వచ్చింది. 3వేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 200 మందిని ఇంటర్వ్యూ కోసం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ByBhoomi
గూగుల్లో ఉద్యోగం పొందాలంటే మీ రెజ్యూమ్ చాలా ముఖ్యం. మీరు ఇంటర్ పాసైతే వెంటనే దాని కోసం ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. కోట్ల విలువైన ప్యాకేజీతో గూగుల్లో ఉద్యోగం కావాలసిన డిసైడ్ అయితే కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు.
ByBhoomi
డిసెంబర్ 23వ తేదీ వైకుంఠఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్ లో రిలీజ్ చేసింది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఎస్ఎస్డీ టైం స్లాట్ టాకెన్స్ ను డిసెంబర్ 22వ తేదీ జారీ చేయనుంది. 10రోజులకు 4,23,500 టికెట్లను జారీ చేయనున్నారు.
ByBhoomi
అంబర్ పేటలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నా అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్. భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి మంచి ఆదరణ లభిస్తుందని..ముఖ్యంగా మహిళలు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారని కృష్ణ యాదవ్ తెలిపారు.
Advertisment
తాజా కథనాలు