author image

Bhoomi

TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!!
ByBhoomi

తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజుల మాత్రమే అవకాశం ఉంది. https://ttd-recruitment.aptonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ టీటీడీ సూచించింది.

Aadhaar Card Alert:ఆధార్ కార్డ్ కు సంబంధించి కీలక అప్ డేట్...వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!!
ByBhoomi

ఆధార్ కార్డుకు సంబంధించి కీలక అప్ డేట్. మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు ఫ్రీగా చేసుకునేందుకు చివరి సమయం దగ్గర పడింది. పేరులో మార్పు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలు మార్చుకునేందుకు ఆఖరు తేదీ డిసెంబర్ 14గా ఉంది.

Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే...జీర్ణసంబంధిత సమస్యలకు చెక్..!!
ByBhoomi

సమతుల్య ఆహారం ఆరోగ్యానికి చాలా మంచింది. కడుపు,జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి ఉదయం ఖాళీ కడుపుతో వెట్ డ్రై ఫ్రూట్స్, గంజి, బొప్పాయి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

RBI: ఆ బ్యాంకుకు ఆర్బీఐ షాక్...మరో 4 బ్యాంకులకు పెనాల్టీ...వాటిల్లో మీకు ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి..!!
ByBhoomi

రిజర్వ్ బ్యాంక్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్నశంకర్‌రావ్ పూజారి నూతన్ నగరి కోఆపరేటివ్ బ్యాంక్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించని పలు బ్యాంకులపై భారీ జరిమానాలు విధించింది. ఇందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సహా మూడు సహకార బ్యాంకులపై ఆర్‌బిఐ ఆర్థిక జరిమానా విధించింది.

Car Price Hike: కారు కొనాలనుకుంటున్న వారికి షాక్.. జనవరి నుంచి పెరగనున్న ధరలు..!!
ByBhoomi

ఎంజీ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చేఏడాది నుంచి తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్ ఎస్ యూవీలతోపాటు కొమెట్ ఈవీ, జడ్ ఎస్ ఈవీ కార్ల ధరలు కూడా పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్!
ByBhoomi

ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు.

AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈ నెల 18 నుంచి ఆ కార్డుల పంపిణీ!
ByBhoomi

ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రకటన రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Govt Scheme:మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..?
ByBhoomi

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో భాగంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఈ స్కీం దేశంలోని గర్బిణీ స్త్రీలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తుంది.

Super Scheme: కేవలం రూ. 65 పొదుపు చేస్తే మీ అకౌంట్లోకి రూ. 16లక్షలు. సర్కార్ అదిరిపోయే స్కీమ్..పూర్తివివరాలివే..!!
ByBhoomi

తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు పొందాలనుకుంటున్నారా? పీపీఎఫ్ లో మీరు రోజుకు రూ. 65 పొదుపు చేస్తే 16లక్షలు మీ చేతికి వస్తాయి. ఇలా 25ఏళ్ల పాటు కడితే మీ ఈ బెనిఫిట్ పొందవచ్చు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ నేపథ్యంలో రైల్వే స్పెషల్ ట్రైన్స్..!!
ByBhoomi

మిచౌంగ్ తుఫాన్ తమిళనాడుతోపాటు ఏపీని వణికిస్తోంది. తీరం వైపు దూసుకొస్తోంది. తెలంగాణపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను కేటాయించింది. హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసింది.

Advertisment
తాజా కథనాలు