మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవు ప్రకటించారు. విశాఖ, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది.

Bhoomi
ByBhoomi
గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 6,7తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది.
ByBhoomi
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.
ByBhoomi
గ్రీన్ కాఫీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగుతే అనేక ఇతర వ్యాధులు దూరంగా ఉంటాయి.
ByBhoomi
మనం రాత్రి మిగిలిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటుంటాము. ఆహారాన్నిమళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల విషానికి కంటే తక్కువేం కాదు.
ByBhoomi
వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యరాజ్యసమితి. వైకల్యంతో ఉన్న వారిపై చిన్నచూపు చూపకుండా వారి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని (International Day of Persons with Disabilities) జరుపుకుంటున్నారు.
ByBhoomi
ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ముఖ్యగమనిక. నేడు ఏపీ వ్యాప్తంగా పాఠశాలలకు సర్కార్ సెలవు ప్రకటించింది. ఏపీలో మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ కారణంగా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ByBhoomi
మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. cyclone michaung
ByBhoomi
వాట్సాప్ సీక్రెట్ కోడ్ చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇందులో సీక్రెట్ కోడ్ సహాయంతో చాట్ సురక్షితంగా ఉంటుంది. ఈ ఫీచర్ తర్వాత చాట్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. రహస్య కోడ్‌తో చాట్ నోటిఫికేషన్ రాదు. ఇది చాట్‌ను మరింత సురక్షితంగా చేయవచ్చు.
ByBhoomi
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది అద్బుతమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. డిసెంబర్ 3నుంచి డిసెంబర్ టు రిమెంబర్ వేడుకను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధరను రూ. లక్ష రూపాయల నుంచి 89వేలకు తగ్గించింది.
Advertisment
తాజా కథనాలు