author image

Bhoomi

CM Revanth Reddy : నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!
ByBhoomi

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కరెంట్ కోతలపై ఆరోపణలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంట్ పై దృష్టి పెట్టింది. నేడు ఉదయం విద్యుత్ శాఖ సీఎండీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రూ. 85వేల కోట్లు అప్పు చేసి ఆ రంగాన్ని బకాయిల్లో దింపేశారని కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Health Tips : చలికాలంలో ఉదయం 7గంటల లోపు ఈ నీళ్లను 15రోజులు తాగండి..ఫలితాలు మీరే చూస్తారు.!!
ByBhoomi

నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. బరువు పెరగడానికి కారణాలెన్నో ఉండవచ్చు. అయితే ప్రతిరోజూ ఉదయం 7గంటలలోపు మెంతులు, సోంపుతో తయారు చేసిన నీళ్లు 15రోజులు తాగితే బొడ్డు చుట్టున్న కొవ్వు కరిగిపోతుంది. సులభంగా బరువు తగ్గుతారు.

OnePlus 12: సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ ఫుల్ ప్రాసెసర్..సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది బాసూ..!!
ByBhoomi

OnePlus తన ప్రీమియం నంబర్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 12 ను చైనాలో విడుదల చేసింది. ఈ డివైస్ డిజైన్ దాదాపుగా OnePlus 11 లాగా కనిపిస్తుంది. అయితే పాత మొబైల్ తో పోలిస్తే ఇందులో చాలా పవర్ ఫుల్ అప్ డేట్స్ చేయడం వల్ల యూజర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

Smart phone:  కొత్త ఫోన్ కొనే ప్లాన్‎లో ఉన్నారా? రూ. 15వేలలో ఆకట్టుకునే ఫీచర్లతో  ఈ మోడల్స్ ఓసారి చెక్ చేయండి.
ByBhoomi

కొత్త ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే రూ. 15వేలలో లభించే బడ్జెట్ ఫోన్లు అందుబాటులోఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ , టెక్నో పోవా, రెడ్‌మీ, లావా బ్లేజ్ వంటి కంపెనీలు మార్కెట్లోకి స్పెషల్ ఫీచర్లతో లాంచ్ చేశాయి.

Health Tips : నిత్యం వీటిని తీసుకుంటే చాలు..2 లీటర్ల కంటే ఎక్కువ రక్తం పడుతుంది..!!
ByBhoomi

శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహజసిద్ధమైన ఆహారంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఐరన్ ఎక్కువ ఉండే ఆహారాల్లో తోటకూర, బీట్ రూట్, పిస్తా, దానిమ్మ వీటిని నిత్యం తీసుకుంటే ఐరన్ సమస్య ఉండదు.

ఈ స్కీమ్ తో ఉద్యోగులకే కాదు...సామాన్యులకూ ఎన్నో బెనిఫిట్స్...పూర్తి వివరాలివే..!!
ByBhoomi

పది రకాల రిటైర్ మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ను అందిస్తోంది భారత ప్రభుత్వం. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కిములో ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా చేరి రిటైర్ మెంట్ కోసం డబ్బులు ఆదా చేసుకునే సదుపాయం ఉంది.

PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
ByBhoomi

ప్రధానమంత్రి కిసాన్ యోజనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న నిధులను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించింది. డబ్బు పెరుగుతాయని అంచనా వేసిన రైతులకు కేంద్రం మొండిచేయి చూపించింది.

JNTU: ఇక ఐదేళ్లలోనే బీటెక్, ఎంటెక్.. జేఎన్టీయూ కీలక నిర్ణయం..!!
ByBhoomi

ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు.

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30 వేల భారీ డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?
ByBhoomi

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? యాంపియర్ కంపెనీకి చెందిన ప్రిమస్ స్కూటర్ రూ. 1.46లక్షలు ఉండగా..16శాతం డిస్కౌంట్ తో 1.22లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ బంపర్ డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

ఇంటర్ తర్వాత హోటర్ మేనేజ్ మెంట్ చేస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈరంగాన్ని ఎంచుకుని కెరీర్ పరంగా సక్సెస్ కావాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి. దేశంలో టాప్ 5 మేనేజ్ మెంట్ కాలేజీలు ఉన్నాయి. జీతాలు కూడా భారీగానే ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు