Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

Bhoomi
ByBhoomi
Konda Surekha: వన్యప్రాణులు దాడి చేయడం వల్ల మరణించేవారి కుటుంబాలకు రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారు.
ByBhoomi
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీచర్, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులకు తాజాగా రిక్రూట్ మెంట్ చేపట్టాయి ప్రభుత్వ రంగ సంస్థలు.ఈ పోస్టులన్నీ ఈ వారంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
ByBhoomi
Pawan Kalyan To Attend Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.
ByBhoomi
కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన యువనిధి స్కీం ఎట్టకేలకు అమలు తేదీని ఖరారు చేసింది. ఈ స్కీంకు సంబంధించి దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతురాని సర్కార్ తెలిపింది.
ByBhoomi
UGC ద్వారా గుర్తింపు పొందని విదేశీ యూనివర్సిటీల సహకారంతో డిగ్రీలు అందిస్తున్న ఎడెక్ట్ కంపెనీలు, కాలేజీలకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసింది.
ByBhoomi
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరిక్రుష్ణ పేరుతో ఉంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ByBhoomi
ISRO NRSC Recruitment 2023: హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
ByBhoomi
ఏపీలోని నిరుపేదలకు శుభవార్త. నేటి నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద రూ. 25లక్షల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తుంది సర్కార్.
ByBhoomi
మనలో చాలామందికి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులో సమ్మగా ఉంటుందనుకుంటారు. కానీ బిర్యానీ తింటూ కూల్ డ్రింగ్స్ తాగితే ఎడిసిడి, కడుపులో మంట, జీర్ణసంబంధిత సమస్యలను తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు