author image

Bhoomi

PM MODI :  పార్లమెంటు భద్రతా లోపంపై  తొలిసారి స్పందించిన ప్రధాని...ఈ సంఘటన బాధాకరమన్న మోదీ..!!
ByBhoomi

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన దురద్రుష్టకరమన్నారు. ఆందోళనకరమైన సంఘటనగా అభివర్ణించారు ప్రధాని. ఈ ఘటనపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ చర్యలు తీసుకుంటారని...ఈ ఘటనను తక్కువ అంచనా వేయద్దన్నారు.

Gas E-KYC: ఈ-కేవైసీ ఉంటే గ్యాస్ రాయితీ..? ఇంట్లోనే ఈకేవైసీ చేసుకోండిలా!
ByBhoomi

మీరు వంటగ్యాస్ సిలిండర్ కోసం కేవైసీ వివరాలు ఇవ్వాలనుకుంటే..దానికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచో ఈకేవైసీ చేసుకోవచ్చు. దీనికోసం www.mylpg.in సైట్ లోకి వెళ్లి చేయాల్సి ఉంటుంది.

Telangana Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
ByBhoomi

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ లో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అవ్వగా..ఇప్పుడు దానికి అదనంగా మరో 1890 పోస్టులను కలిపి 7094 పోస్టులను చేపట్టాలని నిర్ణయించింది.

Zomato Catering: ఇక నుంచి కేటరింగ్ కూడా చేయనున్న జొమాటో.. సంస్థ కొత్త వ్యూహం ఇదే!
ByBhoomi

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో భారీ ఆర్డర్ లను అందించేందుకు విస్త్రుత వ్యూహాన్ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే కేటరింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

Tech Tips : మీ మొబైల్లో నెట్ సరిగ్గా రావట్లేదా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి... రాకెట్ కంటే స్పీడ్ గా వస్తుంది...!!
ByBhoomi

ఫోన్ లో ఇంటర్నెట్ సరిగ్గా రాకుంటే కోపం మామూలుగా రాదు. మీ ఫోన్ లో మొబైల్ డేటా సరిగ్గా పనిచేయనట్లయితే...కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. మీ ఫోన్ కొన్ని నిమిషాలపాటు ఎయిర్ ప్లేన్ లో మోడ్ లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మొబైల్ డేటా నెట్ వర్క్స్ సరిగ్గా పనిచేస్తాయి.

Surat Diamond Bourse: నేడు సూరత్ డైమండ్ బర్స్ ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ...దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
ByBhoomi

ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం సూరత్ డైమండ్ బోర్స్ ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సూరత్ లోని ఖజోద్ ప్రాంతంలో నిర్మించిన ఈ కార్పొరేట్ ఆఫీస్ హబ్...రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి మైలురాయిగా మారనుంది.

Health Tips : రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ ఐదు వ్యాధులు గ్యారెంటీ..!!
ByBhoomi

అర్థరాత్రిళ్లు ఫోన్ చూస్తున్నావారికి కంటి సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి, కంటిసమస్యలు,నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Health Tips : మసాలా వైన్ గురించి మీకు తెలుసా? ఇది తాగుతే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది..!!
ByBhoomi

రెడ్ వైన్ గురించి మీకు తెలుసు కానీ...మసాలా వైన్ గురించి ఎంతమందికి తెలుసు? ఈ స్పైసీ వైన్ తాగుతు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దీనిని మల్లేడ్ వైన్ అని కూడా అంటారు. సుగంధ ద్రవ్యాలతో ఈ వైన్ తయారు చేస్తారు.

Sabarimala: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!
ByBhoomi

Ayyappa 18 Steps Names: వీటిని బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరంతో తయారు చేశారు. 18 మెట్లు, 18 పురాణాల గురించి చెబుతాయి.

Spread of mumps: గవదబిళ్లలు అంటే ఏమిటి? తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసులు..!!
ByBhoomi

మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాల్లో గత నెల రోజులుగా చిన్నారుల్లో గవదబిళ్లలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.తలనొప్పి, జ్వరం, అలసట వంటి తేలికపాటి లక్షణాలతో ఈ వ్యాధి వస్తుంది. పారామిక్సో వైరస్ వల్ల గవదబిళ్లలు వస్తాయి. దీనిబారిన పడిన పిల్లలకు ఇతర పిల్లలను దూరంగా ఉంచాలి.

Advertisment
తాజా కథనాలు