author image

Bhoomi

Covid New Variant: దేశంలో కరోనా కొత్త  వేరియంట్‌ కలకలం.. లక్షణాలివే!
ByBhoomi

ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి మనవాళిని భయపెడుతోంది. కోవిడ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోనూ బయటపడటం కలకలం రేపుతోంది. 24గంటల్లో కొత్తగా 260 కేసులు నమోదు అవ్వగా...ఐదుగురు మృతి చెందారు. కేరళలో నలుగురు..యూపీలో మరొకరు మరణించారు.

Dawood Ibrahim Health : దావూద్ 1000శాతం ఫిట్ గా ఉన్నాడు..రూమర్స్ ను ఖండించిన చోటా షకీల్..!!
ByBhoomi

దావూద్ ఇబ్రహీం గురించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్న అండర్ వరల్డ్ డాన్‌పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ క్షేమంగా ఉన్నారని..అతని సన్నిహితుడు చోటా షకీల్ వెల్లడించారు.

Rythu Bandhu: రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి రూ. 1. మీకు ఎంత వచ్చిందో చెక్  చేసుకోండి..!!
ByBhoomi

రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమయ్యాయి. ఒక్కో రైతుకు ఒక్కోలా డబ్బులు పడ్డాయి. హన్వాడ మండలంలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందుతోంది.

Business Ideas : ఒక్క ఎకరం భూమి ఉన్నా చాలు..మీరు కోటీశ్వరులు అయినట్లే...ఎలాగో తెలుసా?
ByBhoomi

నేటికాలంలో యువత ఎక్కువగా వ్యాపారంవైపు అడుగులు వేస్తోంది. ఎకరం భూమి ఉంటే చాలు..అందులో బిర్యానీ ఆకు పంట సాగు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే...పెద్ద మొత్తంలో పంట చేతికి వస్తుంది. పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఈ ఆకుకు మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది.

China Earthquake: చైనాలో భారీ భూకంపం...వందకు పైగా  మృతి, చాలా మందికి గాయాలు..!!
ByBhoomi

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది చైనాలోని లాంజోకు నైరుతి దిశలో 102 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. వందకు పైగా మృతిచెందారు...చాలా మందికి గాయాలైనట్లు చైనా మీడియా తెలిపింది.

Weather: భయపెడుతున్న తుఫాన్..ఏపీ, తెలంగాణలో భారీ వర్షం పడుతుందా? చలి పెరుగుతుందా?
ByBhoomi

దక్షిణభారతదేశం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వాతావరణాన్ని ఐఎండీ పరిశీలిస్తోంది. కొంతమేర తుఫాన్ విస్తరించిందని..లక్షద్వీప్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్ లేదు. చలిమాత్రం పెరుగుతుందని వెల్లడించింది.

Health Tips : డయాబెటిస్ పేషెంట్స్ కు ఇది సూపర్ ఫుడ్...మరెన్నో రోగాలకు చెక్ ..!!
ByBhoomi

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కందదుంపలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. కందదుంపల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ పేషంట్లకు సూపర్ ఫుడ్.

Car: 2023లో దుమ్ము లేపిన కారు ఇదే.. ధర కేవలం రూ.6 లక్షలే.. ఓ లుక్కేయండి!
ByBhoomi

suvవాహనాలు అత్యధికంగా భారతీయ మార్కెట్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఈ కేటగిరీని పరిశీలిస్తే..మైక్రో, మినీ, కాంపాక్ట్, సబ్ కాంపాక్ట్, మిడ్ సైజ్, ఫుల్ సైజ్ ఎస్ యూవీలు ఇండియాలో అమ్ముడుపోతున్నాయి. మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కారు దూకుడుమీదుంది.

Advertisment
తాజా కథనాలు