గుండెపోటు వచ్చినప్పుడు మొదట ఏం చేయాలి?
గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీకి కాల్ చేయండి.
వెంటనే మీకు తెలిసినవారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పండి.
మీ అంతల మీరు ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నం చేయకూడదు.
వైద్య సాయం అందే వరకు 1 ఆస్పిరియన్ వేసుకోండి.
ఆస్పిరియన్ గుండెపోటు సమయంలో ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వైద్యులు నైట్రోగ్లిజరిన్ను సూచిస్తే వెంటనే దాన్ని తీసుకోండి.
రోగి స్ప్రుహ కోల్పోతే..ఆటోమేటెడ్ ఎక్స్ టర్నల్ డిఫిబ్రిలేట్ ఉపయోగించండి.
అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే సీఆర్పీ చేయండి.
ఇది గుండెపోటు, కార్డియాక్ అరెస్టు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.