Market Cap: గత వారం స్టాక్ మార్కెట్ మొత్తంగా చూసుకుంటే లాభపడింది. ఇదే సమయంలో దేశంలోని టాప్ 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది.

KVD Varma
Gold Rate Today: బంగారం ధర ఈరోజు మార్పులు లేకుండా నిలిచింది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,850ల వద్ద ఉంది.
Bima Vistaar: లైఫ్,హెల్త్, ఏక్సిడెంట్, ప్రాపర్టీ ఇలా అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజీలను అందించే చౌకైన IRDAI అందుబాటులోకి తీసుకువచ్చింది.
మనకు వచ్చే అత్యంత సాధారణ విటమిన్ లోపం.. Vitamin D లోపం. D విటమిన్ లోపిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
Crypto Currency : క్రిప్టోకరెన్సీ కొంత కాలం క్రితం వరకూ చాలా వేగంగా విస్తరించింది. ఇటీవల మళ్ళీ క్రిప్టోకరెన్సీ లైమ్ లైట్ లోకి వచ్చింది
Demat Accounts: మనదేశంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైన డీమ్యాట్ ఎకౌంట్స్ బాగా పెరిగినట్టు లెక్కలు
NCS Portal: ప్రభుత్వం నిర్వహిస్తున్న NCS జాబ్ పోర్టల్ లో 2023 -24 సంవత్సరానికి దాదాపుగా కోటీ పది లక్షల ఉద్యోగాలు పోస్ట్ అయ్యాయి.
Nifty Boom: స్టాక్ మార్కెట్ మొన్నటివరకూ లాభాల బాటలో కదలాడి, రికార్డు స్థాయిలో ఇండెక్స్ లు చేరాయి. అయితే, ఈ మధ్య కొంత తగ్గుదల కనిపిస్తోంది.
ఓటీటీలు కొత్త సినిమాలను తీసుకువచ్చేస్తున్నాయి. అయినా..థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గలేదని ఒక రిపోర్ట్ చెబుతోంది.
Advertisment
తాజా కథనాలు