author image

KVD Varma

Prabhas New Movie: వార్ నేపథ్యంలో ప్రభాస్ మూవీ.. ఆ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్.. బడ్జెట్ ఎంతంటే.. 
ByKVD Varma

Prabhas New Movie: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యంగా ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించబోతోంది.

New Movies: క్రికెట్ పండగ అయిపోయింది.. ఇక సినిమాల జాతర.. బీ రెడీ మూవీ లవర్స్!
ByKVD Varma

New Movies: వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ నిర్మాతలు చాలామంది తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ లో సినిమాల హంగామా..

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధర!
ByKVD Varma

Gold Price: హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పది గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేశాయి ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

Team India: టీమిండియా ఎందుకు ఓడిపోయింది? సౌతాఫ్రికాతో తోడుగా మనమూ ఉన్నామా? 
ByKVD Varma

Team India: ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ నాకౌట్ లలో ఓడిపోవడంలో మనం సౌతాఫ్రికాకు ఏమాత్రం తీసిపోము.

Ship hijacked by Houthis: భారత్ వస్తున్న కార్గో షిప్ హైజాక్.. షిప్ లో 25 మంది సిబ్బంది 
ByKVD Varma

hip hijacked by Houthis: ఇజ్రాయేల్ ను వ్యతిరేకిస్తున్న హౌతీ తిరుగుబాటు దారులు టర్కీ నుంచి భారత్‌కు వస్తున్న ఓడను హైజాక్ చేశారు.

World Cup Records: ఉత్కంఠభరిత పోటీలు.. బద్దలైన రికార్డులు.. ఈ వరల్డ్ కప్ సంచలనాలు ఇవే.. 
ByKVD Varma

World Cup 2023: వరల్డ్ కప్ లో రికార్డుల వరద పారింది. ఈ వరల్డ్ కప్ పలు రికార్డుల వేదికగా నిలిచింది. రోహిత్, కొహ్లీ రికార్డులు సృష్టించారు

World Cup Finals: కొత్త చరిత్ర సృష్టించిన ఫైనల్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే..
ByKVD Varma

World Cup Finals: ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. టీవీలకు అతుక్కుపోయారు.

Stock Market: స్టాక్ మార్కెట్ పరుగులు కొనసాగుతాయా? ఈ వారం మార్కెట్ పై  ప్రభావం చూపే అంశాలివే!
ByKVD Varma

Stock Market: స్టాక్ మార్కెట్ గత వారంలో కాస్త పెరుగుదల కనబరిచింది. అయితే, వారం చివరి రోజు అంటే శుక్రవారం కొద్దిగా క్షీణించింది.

Gold Rate: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా?
ByKVD Varma

Gold Rate: గత వారంలో బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు గత వారాంతంలో ఉన్న రేట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు