author image

KVD Varma

Indoor Plants: కాలుష్యాన్ని నివారించే మొక్కలు.. ఇంటిలో ఉంటే అనారోగ్యం పారిపోతుంది
ByKVD Varma

Indoor Plants: కొన్ని మొక్కలను ఇంటి పరిసరాల్లోపెంచడం ద్వారా గాలి కాలుష్యాన్ని నివారించవచ్చు. ఇంటిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చేసుకోవచ్చు.

Mid Cap Funds: ఈ ఫండ్స్ లో పెట్టుబడి మూడేళ్ళలో రెట్టింపు.. వివరాలివే 
ByKVD Varma

Mid Cap Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ తో ఉంటాయి. అయితే, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలంటే ఇది మంచి ఆప్షన్.

UPI Transactions: ఆ యూపీఐ నెంబర్లు డీయాక్టివేట్ అయిపోతాయి..ఎందుకంటే..
ByKVD Varma

UPI Payments: ఏడాది కాలంగా వాడుకలో లేని యూపీని నెంబర్లను, ఐడీలను డీయాక్టివేట్ చేయాలని బ్యాంకులు, యూపీఐ మెంబర్స్ అందరికీ NPCI ఆదేశాలిచ్చింది.

World Cup 2023: గత వరల్డ్ కప్ కెప్టెన్లు అందరికీ ఐసీసీ ఆహ్వానం..వాళ్ళొస్తారా?
ByKVD Varma

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఒక్కరోజే ఉంది. ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ కోసం గత వరల్డ్ కప్స్ విజేతల కెప్టెన్స్ అందరికీ ఆహ్వానం పంపింది.

World Cup Finals: క్రికెట్ ఫైనల్స్ ఫీవర్..విమానం టికెట్ రేట్ల రాకెట్ స్పీడ్..లక్షల్లో హోటల్ గది..
ByKVD Varma

World Cup Finals: భారత్ ఆడుతున్నసాధారణ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. వరల్డ్ కప్ ఫైనల్ అంటే.. ఆ ఫీవర్ లెవెల్ వేరే

Elections 2023: నదిని ఈదుతూ వెళ్లి మరీ ఓటు.. మధ్యప్రదేశ్ లో పోలింగ్ రికార్డ్..
ByKVD Varma

Elections 2023: మధ్యప్రదేశ్ లో జరిగిన పోలింగ్ లో బ్రిడ్జ్ సదుపాయం లేక ఐదు గ్రామాల ప్రజలు నదిలో ఈదుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Adani Coal Case: అదానీకి మరో షాక్.. ఆ కేసు విచారణ తిరిగి ప్రారంభించనున్న డీఆర్ఐ 
ByKVD Varma

Adani Coal Case: అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతి కేసులో విచారణ తిరిగి ప్రారంభించడానికి డీఆర్ఐ సన్నాహాలు.. దీనికోసం సుప్రీంకోర్టుకు అప్పీల్..

Online Medicine: ఆన్ లైన్ మెడిసిన్స్ పై కేంద్రానికి కోర్ట్ హెచ్చరిక ఎందుకంటే.. 
ByKVD Varma

Online Medicine అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పాలసీలను వెంటనే రూపొందించాలని ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు