Big boss Shanmukh Arrest: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు దొరికిపోయాడని తెలుస్తోంది.

KVD Varma
Onion Export Ban: ఉల్లిధరల అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం మార్చి 31 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Indus Appstore: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడేవారందరికీ గూగుల్ ప్లే స్టోర్ తెలిసిందే. ఏ యాప్ కావాలన్నా దీని నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి.
Gold and Silver Price: బంగారం ధరలు అనిశ్చితంగా కదులుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్దకు చేరాయి.
BJP vs BRS: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ఇంతవరకూ బీఆర్ఎస్ - బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది.
Fintech Companies: పేటీఎంపై ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్ తరువాత దేశంలోని మిగిలిన ఫిన్టెక్ కంపెనీలలో ఆందోళలన మొదలైంది.
Onion Price: ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకుంటున్న ఉల్లి ధరలు త్వరలో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Virji Vora: ఇప్పుడు అంబానీ..ఆదానీని మనం సూపర్ బిజినెస్ మెన్ అనుకుంటున్నాం. నాలుగు శతాబ్దాల క్రితమే వీరిని మించిన వ్యాపారవేత్త ఒకరున్నారు.
International Mother Language Day: ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలను సంరక్షించడం లక్ష్యంగా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు.
Advertisment
తాజా కథనాలు