author image

Jyoshna Sappogula

Crime News : మాజీ సీఎం జగన్ సొంత ఇలాకాలో విషాదం.. కూలి పని కోసం వెళ్తూ..
ByJyoshna Sappogula

Road Accident : మాజీ సీఎం జగన్ సొంత ఇలాకాలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా పులివెందుల - కదిరి మార్గంలో గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisment
తాజా కథనాలు